న్యాయవ్యవస్థపై జస్టిస్‌ సూర్యకాంత్‌ కీలక వ్యాఖ్యలు.

Advertisements

<p>న్యాయవ్యవస్థకు నిజాయతీతో కూడిన నిర్మాణాత్మక విమర్శలు అవసరమేనని జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు&period; ఆరో రామ్‌ జఠ్మలానీ స్మారక ఉపన్యాసంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు&period; పరీక్షలకు&comma; ప్రశ్నలకు&comma; అవసరమైతే విమర్శలకు కూడా కోర్టులు సిద్ధంగా ఉండాలని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;ప్రజా విశ్వాసం’&comma; &OpenCurlyQuote;ప్రజల ఆమోదం’ రెండూ వేర్వేరు అంశాలని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు&period; ప్రజలకు నచ్చే విధంగా తీర్పులు ఇవ్వడం&comma; పాపులారిటీ సాధించడం ద్వారా న్యాయవ్యవస్థకు చట్టబద్ధత రాదన్నారు&period; పరీక్షలకు అతీతమని భావిస్తూ న్యాయవ్యవస్థ ప్రజా విశ్వాసాన్ని పొందలేదని వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;<p>కేసులు ఓడిపోయిన వ్యక్తులు సైతం న్యాయ ప్రక్రియ నిజాయతీగా జరిగిందని నమ్మినప్పుడే ప్రజా విశ్వాసం ఏర్పడుతుందని జస్టిస్‌ సూర్యకాంత్‌ తెలిపారు&period; న్యాయవ్యవస్థపై నిర్మాణాత్మక విమర్శలను స్వీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.