సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

Advertisements

<p>భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్‌ తయారీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు&period; ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం &OpenCurlyQuote;సెమీకాన్‌ ఇండియా-2026’ సదస్సును ప్రారంభించారు&period; సెప్టెంబర్‌ 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 300 అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;<p>సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ రెండో దశకు చేరుకుందని మోదీ తెలిపారు&period; ఇతర దేశాలు ఈ రంగంలో పురోగతి సాధించేందుకు పదేళ్లు తీసుకుంటే&period;&period; భారత్‌ కేవలం నాలుగేళ్లలోనే కీలక ముందడుగు వేసిందన్నారు&period; భారత్‌లో తయారవుతున్న చిప్‌లు త్వరలో ప్రపంచ మార్కెట్లకు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు&period; &OpenCurlyQuote;సిలికాన్‌ టు సిస్టమ్స్‌&colon; బిల్డింగ్‌ ది ఈకోసిస్టమ్‌’ థీమ్‌తో ఈ మెగా సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>సెమీకండక్టర్‌ రంగంలో చిప్‌ డిజైన్‌కు అవసరమైన నైపుణ్యాలను భారత యువత అభివృద్ధి చేసుకుంటోందని ప్రధాని అన్నారు&period; యువత దేశ వృద్ధికి మరింతగా సహకరించాలని పిలుపునిచ్చారు&period; మెరుగైన మౌలిక సదుపాయాలు&comma; కనెక్టివిటీతో లాజిస్టిక్స్‌&comma; తయారీ రంగాలు బలోపేతమవుతున్నాయని మోదీ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.

96 ఏళ్ల తర్వాత జిల్లాలో రీ-సర్వే.