విజయ్‌కి మద్దతిచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా..

విజయ్‌కి మద్దతిచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా

Advertisements

<p>తమిళనాడు రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు నమోదవుతున్నాయి&period; ఫలితాల నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకు ఓ ఎత్తు అనుకుంటే ఆ తర్వాత సైతం అనూహ్యమైన పరిణామాలు రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి&period; ఈ క్రమంలో ఇవాళ మరో సంచలనం చోటు చేసుకుంది&period; సోమవారం ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసి అందరినీ షాక్‍కు గురి చేశారు&period; అన్నాడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు సత్యభామ&comma; మరగాథం&comma; జయకుమార్ కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ స్పీకర్‍ను కలిసి రాజీనామా లేఖలు అందజేశారు&period;<&sol;p>&NewLine;<p>రాజీనామా అనంతరం టీవీకే మంత్రి ఆదవ్ అర్జునతో భేటీ అయ్యారు&period; దీంతో వీరు త్వరలో టీవీకేలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది&period; బలపరీక్ష సమయంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు విజయ్ టీవీకే పార్టీకి మద్దతు తెలిపారు&period; అయితే ఈ రాజీనామాలను స్పీకర్ జే&period;సి&period;à°¡à°¿&period; ప్రభాకరన్ ఆమోదిస్తారా&quest; లేక వాటిని పరిశీలనలో ఉంచుతారా&quest; అనే విషయాన్ని త్వరలో ప్రకటించనున్నారు&period; ఈ ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచి ఈస్ట్ నియోజకవర్గంతో పాటు ఈ మూడు స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించనున్నారు&period; ఈ పరిణామం వెనుక అసలు వ్యూహం ఏంటనేది రాజకీయవర్గాల్లో చర్చగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.