సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు..

సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు

Advertisements

<p>కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలవడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశమైంది&period; ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి&period; అధికారికంగా ఇది రాజ్యసభ ఎన్నికల వ్యూహాలపై చర్చ కోసమేనని చెప్పినా&comma; దీని వెనుక మరిన్ని రాజకీయ అంశాలు ఉన్నాయనే ప్రచారం కొనసాగుతోంది&period; ముఖ్యంగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ&comma; అధికార పంపకాల ఒప్పందాలు&comma; విధాన మండలి ఎన్నికల అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలపై కీలక చర్చలు జరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు&period; ఈ పరిణామాల మధ్య డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి&period; సీఎం ఢిల్లీ పర్యటనపై తనకు ఎలాంటి సమాచారం లేదని&comma; అది రాజ్యసభ ఎన్నికల కోసమా లేక నాయకత్వ మార్పు గురించా అనేది తెలియదని ఆయన అన్నారు&period; దీంతో కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలు మరింత పెరిగాయి&period;<br &sol;>&NewLine;మరోవైపు&comma; హోంమంత్రి జి&period;పరమేశ్వర మాత్రం నాయకత్వ మార్పు ప్రచారాన్ని ఖండించారు&period; ముఖ్యమంత్రి పదవిపై నిర్ణయం తీసుకునేది పూర్తిగా హైకమాండేనని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.