National

చితి నుండి బ్రతికొచ్చిన మనిషి ..

<p>చితి నుండి బ్రతికొచ్చిన మనిషి &period;&period; వినడానికి వింతగా ఉంది కదా&period; అసలు విషయం తెలిస్తే అందరు షాక్ అవుతారు &period; ఇదంతా రాజస్థాన్ లో జరిగిన వింత ఘటన&period; రోహితాశ్ కుమార్&lpar;25&rpar; అనే చెవిటి&comma; మూగ వ్యక్తి అనాథ &period;&period;…

Read more

మహారాష్ట్ర లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న బీజేపీ కూటమి

<p>మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళుతోంది&period; ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఏకంగా 194 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు&period; బీజేపీ సింగిల్ గానే వంద స్థానాలకు పైగా…

Read more

వయనాడ్ లో భారీ మెజారిటీతో దూసుకెళ్తున్న ప్రియాంక గాంధీ

<p>వయనాడ్లో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన రాహుల్ గాంధీ రాజీనామా చేశారు&period; వయనాడ్ తో పాటు రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల్లో రాహుల్ పోటీ చేశారు&period; చివరకు రాయ్ బరేలీని ఉంచుకున్నారు&period; వయనాడ్ కు రాజీనామా చేశారు&period; దీంతో అక్కడ…

Read more

మహారాష్ట్ర రాజకీయ నేతల్లో ఉత్కంఠ

<p>మహారాష్ట్ర &comma; ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది&period; ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది&period; గెలుపుపై ఎవరు ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు&period; తమ పార్టీ విజయం సాధిస్తుందనే అంచనాలు హోరెత్తిపోతున్నాయి&period; మరి ఇంతకు ప్రజల…

Read more

పెర్త్ టెస్టు లో దూసుకెళ్లిన భారత బౌలర్లు

<p>ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది&period; తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 150 పరుగులకు ఆలౌట్ కాగా… అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఆట చివరకు 7 వికెట్లకు 67 పరుగులు చేసింది&period; టీమిండియా బౌలర్ల విజృంభణతో…

Read more

అదానీ అంటే మోదీకి ఎందుకంత భయం… ?

<p>ప్రధాని మోదీ ప్రభుత్వం గౌతమ్ అదానీకి రక్షణ కవచంగా నిలుస్తుంది అని రాహుల్ గాంధీ విమర్శించారు&period; అవినీతి చేసాడనే అమెరికా లో కేసు నమోదు అయింది అని మోడీకి గుర్తు చేశారు&period; అది ఫై ఇండియా లోన్ కేసు నమోదు కాదని…

Read more

సినీ నటి కస్తూరికి బెయిల్ మంజూరు

<p>తమిళనాడులోని తెలుగువారిపై అనుచిన వ్యాఖ్యలు చేసిన కేసులో రిమాండ్ లో ఉన్న సినీ నటి కస్తూరికి à°Šà°°à°Ÿ లభించింది&period; చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది&period; à°ˆ నెల 3à°µ తేదీన చెన్నైలో జరిగిన à°“ సభలో కస్తూరి…

Read more

వ్యాపార దిగ్గజం అదానీపై అమెరికాలో కేసు నమోదు

<p>భారతీయ వ్యాపార దిగ్గజం&comma; అదానీ గ్రూప్ అధినేత&comma; ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి&period; 20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ల డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకుగానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265…

Read more

మోడీకి అత్యున్నత పురస్కారాలు

<p>ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారాలు ఇవ్వడానికి అనేక దేశాలు క్యూ కడుతున్నాయి&period; జీ20 సదస్సు కోసం బ్రెజిల్ వెళ్లిన పీఎం మోడీ అక్కడి నుంచి నైజీరియాలో పర్యటించగా&period;&period; అక్కడి ప్రభుత్వం ఆయనను తమ దేశ అత్యున్నత పురస్కారమైన GCON అవార్డుతో సత్కరించింది&period;…

Read more

పాకిస్థాన్ వెళ్లేందుకు టీమిండియా కు నో పర్మిషన్

<p>అంధుల à°Ÿà±€20 ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు భారత అంధుల జట్టుకు భారత ప్రభుత్వం … భారత్‌-పాకిస్థాన్‌à°² మధ్య సత్సంబంధాలు లేకపోవడం&comma; పాకిస్థాన్‌లో భద్రతాపరమైన ముప్పు ఉన్న దృష్ట్యా ఇండియా టీమ్ను పొరుగు దేశానికి పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు&period;…

Read more