National

బీజేపీ భయపడుతోంది..

<p>బీజేపీ భయపడుతోంది&period;&period; అందుకే అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు&period; మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా షిర్డీలో ర్యాలీ నిర్వహించారు&period; బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతోందని&comma; à°ˆ రాష్ట్రంలో…

Read more

మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కల్యాణ్ పిలుపు

<p>దమ్కీలకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు&period; మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్‌ లో ప్రచారం చేశారు&period; ఛత్రపతి శివాజీ మహరాజ్ నడిచిన నేలపై తాము…

Read more

మహారాష్ట్రలో అటు చంద్రబాబు..ఇటు రేవంత్ హోరాహోరీ ఎన్నికల ప్రచారం

<p>మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది&period; పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి పార్టీలు&period; ఎన్నికలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో&period;&period; తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి ఆహ్వానించాయి అక్కడి కూటమి పార్టీలు&period; దీంతో ఎలక్షన్…

Read more

పదేండ్లలో మూతపడ్డ 5 వేల పాఠశాలలు

<p>పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు&period; à°—à°¤ పదేండ్లలో మూతపడ్డ 5 వేల పాఠశాలలు&comma; నెహ్రూ విద్యా…

Read more

అజ్ఙాతంలో నటి కస్తూరి

<p>సినీ నటి కస్తూరి చేసిన కామెంట్స్ చివరకు మెడకే చుట్టుకునేలా మారాయి&period; తెలుగు వాళ్లు&comma; ప్రాంతీయతపై కస్తూరి వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడమే కాకుండా రాజకీయంగా&comma; సినిమాల పరంగా ఆమెకు ఉచ్చులా బిగుస్తున్నాయి&period; తమిళనాడులో ఉండే తెలుగు వాళ్ల మనోభావాలు దెబ్బతీసిందనే…

Read more

నేడు దక్షిణాఫ్రికాతో ఇండియా రెండో టీ20

<p>సాతాఫ్రికాతో 4 మ్యాచ్‌à°² à°Ÿà±€20 సిరీస్‌లో భాగంగా నేడు ఇండియా రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది&period; డర్బన్‌లో జరిగిన తొలి à°Ÿà±€20 మ్యాచ్‌లో సంజు శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులు చేసి రాణించడంతో టీమిండియా 61 పరుగుల తేడాతో…

Read more

వయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

<p>వయనాడ్లో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు&period; వయనాడ్ ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు&period; కొండచరియలు విరిగిపడిన ఘటన తర్వాత తాను కేరళకు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి వచ్చానని&comma; à°† సమయంలో సమాజం…

Read more

అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

<p>కృత్రిమ మేథ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు&period; &OpenCurlyQuote;వై 2కే’ బూమ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌&comma; బెంగళూరు నగరాల్లో ఐటీ à°°à°‚à°—à°‚ అభివృద్ధి చెందిందని తెలిపారు&period; అదేవిధంగా ఏఐతో ఏపీని…

Read more

ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ చర్చించనున్న ఏఐసీసీ

<p>ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్‌పై హాట్ హాట్‌à°—à°¾ రివ్యూలు కొనసాగుతున్నాయి&period; ఏఐసీసీ జనరల్ సెక్రటరీని పీసీసీ చీఫ్&ZeroWidthSpace;మహేష్&ZeroWidthSpace; కుమార్ గౌడ్ ప్రత్యేకంగా తన ఫ్యామిలీ మెంబర్లతో కలిశారు&period; తనకు పీసీసీ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు&period; అనంతరం 30 నిమిషాలు పాటు తెలంగాణ రాజకీయాలపై…

Read more

నేటి రాత్రి తీరం దాటనున్న దానా తుపాన్

<p>ఏపీ&comma; తమిళనాడు&comma; à°’à°¡à°¿à°¶à°¾&comma; పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను భయపెడుతున్న &OpenCurlyQuote;దానా’ తుపాను నేడు తీవ్ర తుపానుగా మారనుంది&period; అనంతరం à°ˆ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ&comma; రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి&comma; పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక&comma;…

Read more