శ్రీశైలం ఆలయంలో మల్లన్న హుండి లెక్కింపులో అధికారుల నిర్లక్ష్యం బంగారు, వెండి ఎంత ఉందనే విషయాన్ని దేవస్థానం అధికారులు వివరాలు వెల్లడించలేదు శ్రీశైలం ఆలయంలో నెలకోకసారి స్వామి అమ్మవార్ల ఉభయదేవాలయాల హుండి లెక్కింపు ఆలయం ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో భారీ భద్రత నడుమ సిసి కెమరాల మద్య పకడ్బందీగా నిర్వహిస్తారు. నగదుతోపాటు బంగారు వెండి కూడ లెక్కింపులో నిర్వహిస్తారు అయితే ఆలయ అధికారుల నిర్లక్ష్యం అంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తాయి అయితే నగదు లెక్కించి బంగారు వెండి లెక్కింపు ఎందుకు లెక్కింపు జరగలేదో ఆ మల్లన్నకే తెలియాలి బంగారు వెండి లెక్కింపు జరగినట్లు దేవస్థానం ప్రస్ నోట్ లో ఎక్కడా పొందుపరచలేదు మల్లన్న హుండి లెక్కింపులో భక్తులు సమర్పించిన బంగారు వెండి లెక్కింపు జరిగిందా..లేక అవి రెండు లెక్కింపు జరగలేదా అనే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలకు తావిస్తుంది స్వామివారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన బంగారు వెండి లెక్కింపు బహిర్గతం చేయకపోవడంపై భక్తులు అసహనానికి గురవుతున్నారు.
శ్రీశైలం మల్లన్న హుండి లెక్కింపులో అధికారుల నిర్లక్ష్యం..
86
previous post