డిసెంబర్ 1 నుండి New SIM Card Rules మొదలు..ఫాలో అవ్వకపోతే 10 లక్షలు ఫైన్.!

New SIM Card Rules

Advertisements

&NewLine;<p>డిసెంబర్ 1 నుండి New SIM Card Rules అమలులోకి తీసుకు వస్తోంది&period; కొత్త రూల్స్ అమలు కావడానికి కేవలం ఒక రోజు మాత్రమే గడువు భారత ప్రభుత్వం డిసెంబర్ 1 నుండి కొత్త సిమ్ కార్డ్ అమలులోకి తీసుకు వస్తోంది&period; ఈ కొత్త రూల్స్ ను ఫాలో చేయ్యని వారికి 10 లక్షలు ఫైన్ ను కూడా విదిస్తుంది&period; అంటే&comma; కొత్త రూల్స్ అమలు కావడానికి కేవలం ఒక రోజు మాత్రమే గడువు వుంది&period; అందుకే&comma; మొబైల్ యూజర్లు&comma; ప్రభుత్వం అమలు చేయనున్న ఈ కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ను గతంలో సిమ్ కార్డ్ తీసుకోవడం చాలా సులభమైన పద్డతి&period; అయితే&comma; సిమ్ కార్డ్ లను ఎటువంటి పారదర్శకత లేకుండా అడ్డగోలుగా అమ్ముడు చేశారు కొంత మంది సిమ్ కార్డ్ విక్రయదారులు&period; అయితే&comma; సిమ్ కార్డు యూజర్ వెరిఫికేషన్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ను ఉపయోగించిన తరువాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి&period; దేశవ్యాపంగా ఒకే ఫోటో మరియు వివరాలతో వేలల్లో సిమ్ కార్డ్ లను లోకల్ సిమ్ కార్డ్ విక్రయదారులు విక్రయించి నట్లు బయటపడింది&period; ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ను తీసుకు వచ్చింది&period; వాస్తవానికి&comma; 2023 అక్టోబర్ 1 నుండే అమలులోకి రావాల్సి ఉండగా&comma; ప్రభుత్వం కొత్త సిమ్ కార్డ్ రూల్స్ కోసం రెండు నెలల గడువును విధించింది&period; ఈ రోజుతో గడువు ముగుస్తుంది మరియు డిసెంబర్ 1 నుండి కొత్త రూల్స్ అమలవుతాయి&period; ఏమిటి ఈ సిమ్ కార్డ్ రూల్స్&quest; ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త సిమ్ రూల్స్ ప్రకారం&comma; సిమ్ విక్రయదారులు అందరూ కూడా వారి పూర్తి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయించు కోవాల్సి ఉంటుంది&period; అంతేకాదు&comma; ఈ రిజిస్ట్రేషన్ కోసం వారి వివరాలను మరియు ఐడెంటిటీని పోలీసులు కూడా నిర్ధారించ వలసి ఉంటుంది&period; ఆ తరువాతే ఆ విక్రయదారులు పూర్తి వెరిఫికేషన్ భాద్యత అంతా కూడా ఆ టెలికం ఆపరేటర్ దే అవుతుంది&period; ఈ వెరిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ ప్రోసెస్ మొత్తం కూడా ఈ రోజు లోపుగా పూర్తి చేయవలసి ఉంటుంది&period; డిసెంబర్ 1 నాటికి ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయని విక్రయదారులకు 10 లక్షల వరకూ జరిమానాను విదిస్తుంది DoT&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్..

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….