‘టిల్లు స్క్వేర్’ చిత్రం నుంచి ‘ఓ మై లిల్లీ’ పాట విడుదల

tillu square

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">&&num;8216&semi;టిల్లు స్క్వేర్'&lpar;Tillu Square&rpar;&&num;8230&semi;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ&comma; సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ &&num;8216&semi;టిల్లు స్క్వేర్'&lpar;Tillu Square&rpar; చిత్రం నుంచి &&num;8216&semi;ఓ మై లిల్లీ&&num;8217&semi; పాట విడుదల&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ &&num;8216&semi;డీజే టిల్లు&&num;8217&semi; చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు&period; ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది&period; టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు&period; టిల్లు మాటలు&comma; చేష్టలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పుడు &&num;8216&semi;డీజే టిల్లు'&lpar;DJ Tillu&rpar; చిత్రానికి సీక్వెల్‌ గా &&num;8216&semi;టిల్లు స్క్వేర్&&num;8217&semi; వస్తోంది&period; అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు&period; ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి&period;&period; టిల్లుని&comma; అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు&period; ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి&period; టీజర్&comma; ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8216&semi;టిల్లు స్క్వేర్&&num;8217&semi; నుంచి ఇప్పటికే విడుదలైన &&num;8216&semi;టికెటే కొనకుండా&&num;8217&semi;&comma; &&num;8216&semi;రాధిక&&num;8217&semi; పాటలు విశేష ఆదరణ పొందాయి&period; యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో సంచలనం సృష్టించాయి&period; తాజాగా ఈ చిత్రం నుంచి &&num;8216&semi;ఓ మై లిల్లీ&&num;8217&semi; అనే పాట విడుదలైంది&period; సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో అభిమానుల కోలాహలం మధ్య జరిగిన వేడుకలో ఈ పాటను విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అచ్చు రాజమణి స్వరపరిచిన &&num;8216&semi;ఓ మై లిల్లీ'&lpar;oh my lily&rpar; మెలోడీ సాంగ్ కట్టి పడేస్తోంది&period; గాయకుడు శ్రీరామ్ చంద్ర తన మధుర స్వరంతో మాయ చేశాడు&period; సిద్ధు&comma; రవి ఆంథోనీ సాహిత్యం అద్భుతంగా కుదిరింది&period; తేలికైన పదాలతో లోతైన భావాన్ని పలికించారు&period; ఇక లిరికల్ వీడియోలో సిద్ధు&comma; అనుపమ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">అందరినీ అలరించే చిత్రం&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>పాట విడుదల సందర్భంగా దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ఓ మై లిల్లీ పాట మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను&period; విజయవంతమైన చిత్రానికి సీక్వెల్ కావడంతో ఈ సినిమా మొదలైనప్పుడే ఎంతో బాధ్యత&comma; ఒత్తిడి ఉందని అర్థమైంది&period; మాకు ఒక మంచి టీం దొరికింది&period; అందరం కలిసి మంచి అవుట్ పుట్ ని తీసుకొచ్చాము&period; ఈ చిత్రం మార్చి 29à°¨ థియేటర్లలో విడుదల కానుంది&period; మీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">డీజే టిల్లుని మించేలా సీక్వెల్ ఉంటుంది&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ&lpar;siddhu jonnalagadda&rpar; మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;డీజే టిల్లు చేసే సమయంలో ప్రేక్షకుల్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేవు&period; అందుకే ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశాము&period; కానీ టిల్లు స్క్వేర్ పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి&period; అందుకే చాలా జాగ్రత్తగా&comma; మొదటి భాగాన్ని మించేలా సినిమాని రూపొందించాము&period; టిల్లు పాత్ర అలాగే ఉంటుంది&period; కానీ కథ మాత్రం వేరేలా ఉంటుంది&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">మీ ప్రేమ మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>కథానాయిక అనుపమ పరమేశ్వరన్&lpar;Anupama Parameswaran&rpar; మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;నేను మొదటిసారి టిల్లు స్క్వేర్ కి సంబంధించిన వేడుకలో పాల్గొన్నాను&period; మీ స్పందన చూసి చాలా సంతోషంగా ఉంది&period; ఇప్పటి నుంచి ఒక్క వేడుక కూడా మిస్ అవ్వను&period; మీ ప్రేమ మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలి&period; మార్చి 29à°¨ సినిమా విడుదలవుతోంది&period; ఈ చిత్ర విడుదల కోసం మేము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాము&period; ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించేలా ఉంటుంది&&num;8230&semi;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ&period;&period; &&num;8220&semi;ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది&period; వేసవి సీజన్ లో మొదటి సినిమాకి లబ్ది చేకూరుతుందన్న ఉద్దేశంతో మార్చి 29à°¨ వస్తున్నాం&period; ఎన్నికలు కూడా ఏప్రిల్ లో లేకపోవడంతో కలిసొచ్చింది&period; డీజే టిల్లు మొదట యూత్ ఫుల్ సినిమాగా ప్రచారం పొందింది&period; కానీ యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా విశేష స్పందన లభించింది&period; టిల్లు స్క్వేర్ కూడా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8216&semi;టిల్లు స్క్వేర్&&num;8217&semi; చిత్రం 2024&comma; మార్చి 29à°¨ ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది&period; సితార ఎంటర్‌టైన్‌మెంట్స్&comma; ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది&period; రామ్ మిరియాల&comma; అచ్చు రాజమణి ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు&period; సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-26&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;jungle&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-26&sol;amp&sol;" alt&equals;"ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్&period;&period;">ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;movie11&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-25&sol;amp&sol;" alt&equals;"చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;">చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ &OpenCurlyQuote;మరీచిక’ 29à°¨ వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నేష‌à°¨‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ &OpenCurlyQuote;మరీచిక’తో మరోసారి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-24&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;film-chamber&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-24&sol;amp&sol;" alt&equals;"తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం&period;&period;">తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">15&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది&period; సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై 15 &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..