Political

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గు మంటున్న టాలీవుడ్‌

<p>తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలుగు చిత్ర సీమ భగ్గు మంటోంది&period; అక్కినేని ఫ్యామిలీ&comma; సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ని ఆగ్ర‌హానికి గురి చేస్తున్నాయి&period; వీటిని తీవ్రంగా ఖండిస్తున్నారు&period; ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి&comma; నాగార్జున&comma;…

Read more

ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బాబు పర్యటన

<p>ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు&period;&period;గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు&period;పారిశుధ్య కార్మికులు&comma; విద్యార్థులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఉడ్చారు&period; అనంతరం పారిశుధ్య కార్మికులతో మాట్లాడిన బాబు వారి సమస్యలను…

Read more

డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​కు అస్వ‌స్థ‌త‌

<p>ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు&period; ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు&period; తిరుమల మెట్లు ఎక్కిన à°¤‌ర్వాత అస్వ‌స్థ‌à°¤‌కు గుర‌య్యారు&period; à°† సమయంలో ఆయ‌à°¨‌ వెన్నునొప్పితో బాధపడ్డారు&period; à°ˆ క్రమంలోనే నిన్న శ్రీవారిని దర్శించుకున్న à°œ‌à°¨‌సేనాని&period;&period; రాత్రి తిరుమలలోనే బస…

Read more

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు

<p>అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏకంగా రెండేళ్ల తర్వాత మళ్లీ స్వామి వారి మూలవిరాట్టుని సూర్యకిరణాలు తాకాయి&period; à°ˆ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది&period; స్వామివారి మూలవిరాట్‌ మూర్తిపై సూర్యకిరణాలు నేరుగా పడే మహత్తర ఘటన à°ˆ రోజు ఉదయం 6&colon;05…

Read more

కర్ణాటక ముడా స్కాంలో బయటకొస్తున్న సంచలనాలు

<p>కర్ణాటక ముడా స్కాంలో బయటకొస్తున్న సంచలనాలు &period; కడూరు&comma; ముడిగేరి తాలూకాల్లో సుమారు à°ª‌ది వేల à°Žà°•‌రాల స్థ‌లాన్ని అక్ర‌మంగా కేటాయించినట్లు దర్యాప్తులో తేలింది&period; కాగా&period;&period; à°ˆ కేసులో ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ద‌రామ‌య్య విచార‌à°£ ఎదుర్కొంటున్నారు&period; అయితే à°¦‌ర్యాప్తు రిపోర్టు…

Read more

అయ్యో పాపం.. ! చెన్నై ఆస్పత్రిలో రజనీకాంత్

<p>దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం అర్థరాత్రి చెన్నైలోని à°“ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు&period; ఆయ‌à°¨‌కు గుండె సంబంధిత వైద్య à°ª‌రీక్ష‌à°²‌ను షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది&period; అయితే&comma; à°°‌à°œ‌నీకాంత్ ఆరోగ్య‌ పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పిన‌ట్లు à°¸‌మాచారం&period; ఆయ‌à°¨‌…

Read more

సాగునీటి ప్రాజెక్టులపై రేవంత్ సమీక్ష

<p>రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు&period; ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టును సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు&period; à°ˆ వరుసలో రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను…

Read more

మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు

<p>తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది&period; హైదరాబాద్ నార్సింగిలోని ఆయన ఇంటిపై ఈడీ రెయిడ్ చేసింది&period; పొంగులేటి నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది&period; ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి&period; మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు…

Read more

ముమ్మరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం

<p>అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది&period; రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్&comma; డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు&period; ప్రపంచ దేశాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి&period;…

Read more

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలి

<p>పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాకిచ్చింది&period; à°’à°• పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది&period; నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటామని పేర్కొంది&period; కాగా&comma; బీఆర్ఎస్…

Read more