Political

మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉంది

<p>ప్రజలను మభ్యపెట్టి&comma; ఆశపెట్టి పార్టీలోకి చేర్చుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి&period; మిగిలిన పార్టీలకు బీజేపీకి చాలా తేడా ఉందని అన్నారు&period; హైదరాబాద్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు&period; కొన్ని రాజకీయ పార్టీలు…

Read more

మళ్లీ డేంజర్ జోన్ లో ఖమ్మం

<p>ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరు వాగు ప్రవాహం మరోసారి పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ&comma; మార్కెటింగ్&comma; టెక్స్‎టైల్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు&period; ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని&comma; ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని…

Read more

విజ‌య‌వాడ క‌లెక్ట‌రేట్‌లో చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ

<p>విజ‌à°¯‌వాడ à°•‌లెక్ట‌రేట్‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడుతో à°œ‌à°¨‌సేన అధినేత‌&comma; డిప్యూటీ సీఎం à°ª‌à°µ‌న్ à°•‌ల్యాణ్ భేటీ అయ్యారు&period; à°ˆ సంద‌ర్భంగా à°œ‌à°¨‌సేనాని ఇటీవ‌à°² తాను సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ప్ర‌à°•‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ కోటి రూపాయల తాలూకు చెక్కును ముఖ్య‌మంత్రికి à°…à°‚à°¦‌జేశారు&period; అలాగే…

Read more

వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

<p>తెలుగు రాష్ట్రాలను వరుణుడు వెంటాడుతున్నాడు&period; ఇప్పటికే భారీ వర్షాలు&comma; వరదలతో ఆంధ్రప్రదేశ్&comma; తెలంగాణ అతలాకుతలం అయ్యాయి&period; జన జీవనం స్తంభించింది&period; ఇది చాలదన్నట్లు మరోమారు తెలుగు రాష్ట్రాలకు వాన à°—à°‚à°¡à°‚ పొంచి ఉంది&period; ఏపీ&comma; తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి వర్షం బీభత్సం…

Read more

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

<p>హైడ్రా పేరు చెప్పి కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని&comma; అలాంటి వారిపై చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు&period; గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డు పెట్టుకుని కొందరు అధికారులు బాధితులను బెదిరిస్తున్నారని&comma; డబ్బులు అడుగుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయన్నారు&period; అమాయకులను…

Read more

రాజ్యసభలో మెజారిటీ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ

<p>పెద్దల సభ అయిన రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బలం మెజారిటీ సంఖ్యను దాటింది&period; ఇటీవల కొత్తగా 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికవడంతో అధికార కూటమి మెజారిటీ మార్క్‌ను విజయవంతంగా దాటింది&period;<br &sol;>రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండగా…

Read more

నన్ను రెచ్చగొట్టారు.. నేను జగమొండిని అవుతా.. !

<p>ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత కోర్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని మంగళవారం రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు&period; కేసీఆర్‌ బిడ్డను&period; తప్పు చేసే ప్రసక్తే లేదని కవత అన్నారు&period; మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా నన్ను జైలుకు…

Read more

తెలంగాణలో స్ట్రాంగ్ గా నడుస్తున్న విలీనం రాజకీయాలు

<p>తెలంగాణలో స్ట్రాంగ్ à°—à°¾ నడుస్తున్న విలీనం రాజకీయాలు&period; అదిగో పలానా పార్టీ&period;&period; à°ˆ పార్టీలో విలీనం కాబోతోందని à°“ జాతీయ పార్టీ అంటోంది&period; కాదు &period;&period;కాదు&period;&period; మీరు మీరే à°’à°•à°Ÿà°¿ కాబోతున్నారని మరో జాతీయ పార్టీ కౌంటర్ ఇస్తోంది&period; à°ˆ విషయంలో…

Read more

అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై స్పీకర్‌ కీలక వ్యాఖ్యలు

<p>ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు&period; à°—à°¤ ఐదేళ్ల పాల‌à°¨‌లో రాష్ట్రం తీవ్రంగా à°¨‌ష్టపోయింద‌ని&comma; à°µ‌చ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి పునర్వైభవం రావాలని శ్రీవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నానని అయ్య‌న్న పాత్రుడు తెలిపారు&period; అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏపీ స్పీక‌ర్ అయ్యన్నపాత్రుడు…

Read more

కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్..

<p>తెలంగాణ మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది&period; మహిళల ఉచిత బస్ ప్రయాణంపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు&period; à°ˆ నేపథ్యంలో కేటీఆర్…

Read more