Political

ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం

<p>ఏపీలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు&period; à°ˆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది&period; à°—à°¡à°¿à°šà°¿à°¨ ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు&comma; అక్రమ కేసులు&comma;…

Read more

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

<p>ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు&period; ఢిల్లీకి వెళ్లడంతోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు చంద్రబాబు&period; విభజన అంశాలతో పాటు ఇతర రాజకీయ అంశాలపైనా చర్చించారు&period; అనంతరం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ ద్వారా అమిత్‌ షాతో…

Read more

మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

<p>బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అస్థిరంగా ఉందని&comma; పూర్తికాలం అధికారంలో కొనసాగకపోవచ్చునని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు&period; ముంబైకి వచ్చిన ఆమె శరద్ పవార్&comma; ఉద్దవ్ ఠాక్రేలతో భేటీ అయ్యారు&period; లోక్ సభ ఎన్నికల తర్వాత వీరితో భేటీ…

Read more

సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో రోజుకో మలుపు

<p>సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది&period; అతడు తనను మోసం చేశాడంటూ ఇటీవల లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే&period; తాజాగా ఆమె అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్‌కు మెసేజ్ పంపించింది&period; తాను…

Read more

మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

<p>మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసిన ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు &period; రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టిన ఘటనలో à°ˆ కేసును నమోదు చేశారు&period; సెక్షన్ 120బీ&comma; 166&comma; 167&comma; 197&comma; 307&comma; 326&comma; 465&comma; 508…

Read more

గాంధీ ట్రస్ట్ భూములు మింగేస్తున్న పలు నాయకులు

<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలో పట్టణ నడిబొడ్డున ఉన్న గాంధీ ట్రస్ట్ భూములతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ భూములు కూడా అన్యాక్రాంతం అవుతుండడంతో à°—à°¤ కొద్ది సంవత్సరాలుగా పట్టణానికి చెందిన పలువురు నాయకులు&comma; సామాజికవేత్తలు లోకాయుక్తలో…

Read more

కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునే వారికి గుడ్ న్యూస్

<p><strong>తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తోంది&period; ఏ పథకం అమలు కావాలన్నా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు&period; ఆరు గ్యారెంటీల అమలు కోసం అధికారులు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించారు&period; దీనిలో ఒక్క…

Read more

రైతు బంధుపై అభిప్రాయాల సేకరణ

<p>à°—à°¤ ప్రభుత్వంలో ప్రజాభిప్రాయాలు లేకుండానే నాలుగు గోడల మధ్య నిర్ణయాలు జరిగేవని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు&period; పాలకులు తీసుకున్న నిర్ణయం ప్రజలపై బలవంతంగా రుద్ధారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదన్నారు&period; రైతు బంధుపై అభిప్రాయాల సేకరణల…

Read more

రష్యా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని

<p>రష్యా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో నుంచి మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు&period; తద్వారా 1983లో ఇందిరా గాంధీ పర్యటించిన 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన రెండో ప్రధానిగా నిలిచారు&period; ఎయిర్ పోర్టులో…

Read more

ఈ నెల 16న ఏపీ క్యాబినెట్ సమావేశం

<p> కూటమి ప్రభుత్వం à°ˆ నెల 16à°¨ ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది&period; వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో à°ˆ క్యాబినెట్ భేటీ జరగనుంది&period; à°ˆ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో&comma; à°ˆ నెల 16à°¨…

Read more