Political

పిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్

<p>సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు ఈవీఎం ధ్వంసంతోపాటు&comma; ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యేపిన్నెల్లికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది&period; మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు ఆయనను రాత్రి ప్రవేశపెట్టగా à°ˆ మేరకు వాదనలు…

Read more

ప్రభాకర్ రావు వస్తేనే ట్యాపింగ్ కేసులో ముందడుగు

<p>విదేశాల నుంచి ప్రభాకర్ రావు తిరిగి వస్తే… à°ˆ కేసులో ఎవరెవరు పెద్ద తలకాయలు ఉన్నాయని ప్రభాకర్ రావు వస్తేనే ట్యాపింగ్ కేసులో ముందడుగు స్పష్టమవుతోంది&period; ప్రభాకర్ రావును విచారించిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను బుక్ చేసేందుకు ఎక్కువ అవకాశముంటుంది&period;…

Read more

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్ ..

<p>పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్ &&num;8230&semi;ఇచ్చింది&period; పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టి వేసింది హైకోర్టు&period; పాల్వాయి గేటు దగ్గర ఈవీఎం ధ్వంసంతో సహా పలు కేసుల్లో గతంలో ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేసింది…

Read more

పోచారం శ్రీనివాసరెడ్డి , సంజయ్ కుమార్ లపై అనర్హత వేటు

<p>మా పార్టీ బి ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి &comma; à°¡à°¾&&num;8221&semi; సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని&period; పార్టీ పిర్యాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యత్వం రద్దు కావల్సి ఉన్నది&period; నిన్నటి నుండి స్పీకర్…

Read more

లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో ఓం బిర్లా విజయం

<p>18à°µ లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో à°“à°‚ బిర్లా విజయం సాధించారు &period; బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌తో పోటీ పడి గెలుపొందారు&period; à°“à°‚ బిర్లా 17à°µ లోక్‌సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు&period; à°† సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు&period;…

Read more

ఎమ్మెల్యేలతో కేసీఆర్ వరుస భేటీలు

<p>కొందరు నాయకులు బీఆర్‌ఎస్‌ను వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని పార్టీ అధినేత&comma; మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు&period; పలువురు మాజీ మంత్రులు&comma; బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలు&comma; ఇతర ప్రజాప్రతినిధులు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు&period; ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని&comma;…

Read more

రంగంలోకి గులాబి బాస్..

<p> రంగంలోకి గులాబి బాస్&period;&period; బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు&comma; పార్టీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫాంహౌస్లో సమావేశం నిర్వహించారు&period;&period; పార్టీ నాయకులతో మాట్లాడుతూ&period;&period; పార్టీ నేతలెవ్వరు తొందర పడొద్దని తమ పార్టీని మునుపటిలా నడిపించెందుకు తన దగ్గర మంచి ప్లాన్…

Read more

మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా

<p>నలభై సంవత్సరాల నుండి కుప్పం నియోజకవర్గ ప్రజలు తనను సొంత బిడ్డగా అందరించారని మీ రుణం à°ˆ జన్మలో తీర్చుకోలేనిదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు&period; కుప్పంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు&period; సమావేశం…

Read more

ప్రజాస్వామ్యానికి చీకటి రోజు… బీజేపీ మౌన ప్రదర్శన ర్యాలీ

<p>25 జూన్ 1975 రోజున అప్పటి ప్రధాని ఇందిరగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ విధించిన ఎమర్జెన్సీ దినాన్ని &&num;8220&semi;ప్రజాస్వామ్యానికి చీకటి రోజు&&num;8221&semi; à°—à°¾ జరుపుతూ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని అర్చన…

Read more

లోక్ సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం

<p>తెలంగాణకు చెందిన ఎంపీలు &&num;8230&semi; లోక్ సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం చేశారు&period; హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం సభలో దుమారం రేపింది&period; ఆయన ప్రమాణంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది&period; అసదుద్దీన్ ప్రమాణం చేసిన…

Read more