కార్పొరేషన్ చైర్మన్ల రాజీనామా…

Telangana State Corporation chairmen resign

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేశారు&period; తమ రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు&period; తెలంగాణ పునర్‌నిర్మాణంలో తమకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు&period; రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్&comma; వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు&period; రాజీనామా చేసిన కార్పొరేషన్ల చైర్మన్లు à°¡à°¾&period; దూదిమెట్ల బాలరాజ్ యాదవ్&comma; రవీందర్ సింగ్&comma; à°¡à°¾&period;వాసుదేవ రెడ్డి&comma; మన్నే క్రిశాంక్&comma; గెల్లు శ్రీనివాస్ యాదవ్&comma; పల్లె రవికుమార్ గౌడ్&comma; పాటిమీద జగన్ మోహన్ రావు&comma; అనిల్ కూర్మాచలం&comma; గజ్జెల నగేష్&comma; మేడె రాజీవ్ సాగర్&comma; à°¡à°¾&period;ఆంజనేయులు గౌడ్&comma; సతీష్ రెడ్డి&comma; రామచంద్ర నాయక్&comma; గూడూరి ప్రవీణ్&comma; వాల్యా నాయక్ తదితరులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..