బిడ్డపై తల్లి ప్రేమ, అనురాగం చూపించే ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాట విడుదల చేసిన ‘శబరి’ టీమ్

Sabari

Advertisements

&NewLine;<p>వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా &&num;8216&semi;శబరి &lpar;sabari&rpar;&&num;8217&semi;&period; ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు&period; అనిల్ కాట్జ్ దర్శకుడు&period; తెలుగుతో పాటు తమిళ&comma; మలయాళ&comma; హిందీ&comma; కన్నడ భాషల్లో మే 3à°¨ సినిమా విడుదల అవుతోంది&period; ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు&period; తాజాగా &&num;8216&semi;నా చెయ్యి పట్టుకోవే…&&num;8217&semi; పాటను విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsteluguofficial" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;hl&equals;en-IN&amp&semi;gl&equals;IN&amp&semi;ceid&equals;IN&percnt;3Aen" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8216&semi;శబరి&&num;8217&semi;ని&nbsp&semi;పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే&period; ఈ పాటను సైతం తెలుగుతో&nbsp&semi;పాటు హిందీ&comma; కన్నడ&comma; తమిళం&comma; మలయాళం… ఐదు భాషల్లో విడుదల చేశారు&period; &&num;8216&semi;శబరి&&num;8217&semi;కి&nbsp&semi;గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు&period; ఆయన స్వరపరిచిన బాణీకి తెలుగులో రహమాన్ సాహిత్యం అందించారు&period; ఈ పాటను అమృతా సురేష్ పాడారు&period; &&num;8216&semi;శబరి మ్యూజిక్&&num;8217&semi; ఛానల్ ద్వారా సాంగ్ విడుదలైంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8216&semi;నా చెయ్యి పట్టుకోవే&nbsp&semi;చిన్నారి మైనా…<br>మబ్బుల్లో తేలిపోదా&nbsp&semi;రివ్వు రివ్వునా…<br>ఓ కొత్త లోకం చేరి&nbsp&semi;తుళ్లి తుళ్లి ఆడుకుందాం ఎంతసేపైనా<br>నువ్వేమి కోరుకున్నా తెచ్చి ఇవ్వనా…<br>ఆ నింగి చుక్కలన్నీ తెంచి ఇవ్వనా…<br>తందానా తాళం వేసి నచ్చిందేదో&nbsp&semi;పాడుకుంటూ<br>చిందేసి సందడి చేద్దాం కన్నా&&num;8217&semi;&nbsp&semi;అంటూ సాగిందీ గీతం&period;&nbsp&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వరలక్ష్మీ శరత్ కుమార్&comma; సినిమాలో ఆమె కుమార్తెగా నటించిన నివేక్ష మీద ఈ పాటను తెరకెక్కించారు&period; కొడైకెనాల్ కొండల్లో అందమైన ప్రదేశాల్లో ఈ పాట చిత్రీకరణ చేశారు&period; తల్లీ కూతుళ్లు ఇద్దరూ&nbsp&semi;విహార యాత్రకు వెళ్లే సమయంలో పాట వస్తుందని విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది&period;&nbsp&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8216&semi;నా చెయ్యి పట్టుకోవే…&&num;8217&semi; సాంగ్ విడుదలైన&nbsp&semi;సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ… &&num;8221&semi;ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది&period; వరలక్ష్మీ శరత్ కుమార్ గారి నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ&period; తల్లిగా ఆమె నటించిన తీరు&comma; కుమార్తె కోసం పడే తపన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది&period; వరలక్ష్మీ శరత్ కుమార్ గారు తొలిసారి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశారు&period; తల్లీ కుమార్తె మధ్య సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి&period; కథలో కీలకమైన సందర్భంలో&nbsp&semi;ఈ సాంగ్ వస్తుంది&period;&nbsp&semi;భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది&period; మే 3à°¨ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం&&num;8221&semi; అని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటీనటులు&colon;<br>వరలక్ష్మీ శరత్ కుమార్&comma; గణేష్ వెంకట్రామన్&comma; శశాంక్&comma; మైమ్ గోపి&comma; సునయన&comma; రాజశ్రీ నాయర్&comma; మధునందన్&comma; రషిక బాలి &lpar;Bombay&rpar;&comma; వైవా రాఘవ&comma; ప్రభు&comma; భద్రం&comma; కృష్ణతేజ&comma; బిందు పగిడిమర్రి&comma; ఆశ్రిత వేముగంటి&comma; హర్షిని కోడూరు&comma; అర్చన అనంత్&comma; ప్రమోదిని&comma; బేబీ నివేక్ష&comma; బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సాంకేతిక బృందం&colon;<br>ఈ చిత్రానికి రచనా సహకారం&colon; సన్నీ నాగబాబు&comma; పాటలు&colon; రహమాన్&comma; మిట్టపల్లి సురేందర్&comma; మేకప్&colon; చిత్తూరు శ్రీను&comma; కాస్ట్యూమ్స్&colon; అయ్యప్ప&comma; కాస్ట్యూమ్ డిజైనర్&colon; మానస&comma; స్టిల్స్&colon; ఈశ్వర్&comma; ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్&colon; లక్ష్మీపతి కంటిపూడి&comma; కో- డైరెక్టర్&colon; వంశీ&comma; ఫైట్స్&colon; నందు &&num;8211&semi; నూర్&comma; కొరియోగ్రాఫర్స్&colon; సుచిత్ర చంద్రబోస్ &&num;8211&semi; రాజ్ కృష్ణ&comma; ఆర్ట్ డైరెక్టర్&colon; ఆశిష్ తేజ పూలాల&comma; ఎడిటర్&colon; ధర్మేంద్ర కాకరాల&comma; డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ&colon; రాహుల్ శ్రీవాత్సవ&comma; నాని చమిడి శెట్టి &comma; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్&colon; సీతారామరాజు మల్లెల&comma; సంగీతం&colon; గోపి సుందర్&comma; సమర్పణ&colon; మహర్షి కూండ్ల&comma; ప్రొడ్యూసర్&colon; మహేంద్ర నాథ్ కూండ్ల&comma; కథ &&num;8211&semi; మాటలు &&num;8211&semi; స్క్రీన్ ప్లే &&num;8211&semi; దర్శకత్వం&colon; అనిల్ కాట్జ్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజావార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-130&sol;amp&sol;">బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;150&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;142&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi;&lt&semi;&amp&semi;sol&semi;p&gt&semi;&amp&semi;NewLine&semi;&lt&semi;p&gt&semi;&amp&semi;OpenCurlyQuote&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&rsquo&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-129&sol;amp&sol;">మెయిన్ వాపస్ ఆవుంగా&&num;8217&semi; విజయోత్సవం &&num;8211&semi; ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &amp&semi;&amp&semi;num&semi;8216&amp&semi;semi&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&amp&semi;&amp&semi;num&semi;8217&amp&semi;semi&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&pound&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; 450&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; 10 &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-128&sol;amp&sol;">జులై 31à°¨ &&num;8220&semi;అదే నీవు అదే నేను&&num;8221&semi; గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ &period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&amp&semi;&amp&semi;num&semi;8220&amp&semi;semi&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;&amp&semi;num&semi;8221&amp&semi;semi&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&laquo&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&yen&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&amp&semi;comma&semi; &agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&amp&semi;comma&semi; &amp&semi;&amp&semi;num&semi;8220&amp&semi;semi&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&yen&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&amp&semi;&amp&semi;num&semi;8221&amp&semi;semi&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&laquo&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &amp&semi;&amp&semi;num&semi;8220&amp&semi;semi&semi;&agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;&amp&semi;num&semi;8221&amp&semi;semi&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారు.

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.

జులై 31న “అదే నీవు అదే నేను” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ .