81
మిచాంగ్ తుఫాన్ ప్రభావరీత్యా కాకినాడ జిల్లాలోని తీర ప్రాంత మండలాలు తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, కరప, తాళ్ళరేవు మండలాల్లోని అన్ని యాజమాన్యంలోని అన్ని పాఠశాలలకు రేపు(4వ తేదీ) లోకల్ హాలీడే జిల్లా యంత్రాంగం ప్రకటించింది