45
రాజన్న సిరిసిల్ల జిల్లా.. సిరిసిల్ల నియోజకవర్గం 16వ రౌండ్ :
బి ఆర్ఎస్ : 3558
కాంగ్రెస్: 2944
బీజేపీ : 932
బిఎస్పీ .543
టిఆర్ఎస్ లీడ్ 614
16వ రౌండ్ ముగిసే సరికి. బిఆర్ఎస్25832 ఓట్ల ఆధిక్యంతో ముందున్నారు.