శ్రీ కామాక్షింబ సమేత పరాశరేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు…

Sri Kamakshimba Sametha Parasareshwara Devasthanam

Advertisements

&NewLine;<p>శ్రీ కామాక్షింబ సమేత పరాశర్వేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులు పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు చైర్మన్ శ్రీధర్ రెడ్డి తెలిపారు&period; ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాంలో స్వామి అమ్మవార్లకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు&period; ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి&comma; తుడా చైర్మన్ మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ రామచంద్రారెడ్డి సూచనలతో మహాశివరాత్రి ఉత్సవాలను ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు&period; అదే విధంగా మహాశివరాత్రి రోజు ఉదయం రెండు గంటల 30 నిమిషాలకు ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తామని&comma; స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా పూలతో అలంకరించిన&comma; అనంతరం ఐదు గంటలకు సర్వదర్శనం&comma; మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు ప్రత్యేక ప్రదోష అభిషేకం ఉంటుందని&comma; కావున భక్తులందరూ స్వామి&comma; ఆమ్మవారిని దర్శించుకొని&comma; వారి కృపకు పాత్రులు కావాలని కోరారు&period; అలాగే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాలను మంచి నీటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..