100
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కి మెడ నరాలకు సంబంధించి శస్త్ర చికిత్స చేశారు. కొద్ది రోజుల నుంచి మెడ నరాల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు ఎమ్మెల్యే రాంబాబుకు బుధవారం శస్త్ర చికిత్స విజయవంతం గా పూర్తి చేసినట్లు ఆయన కుమారుడు అన్నా కృష్ణ చైతన్య గురువారం తెలిపారు. చికిత్స అనంతరం ఎమ్మెల్యే రాంబాబు నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని అన్నా కృష్ణ చైతన్య తెలిపారు.
Read Also..