#అంబేద్కర్‌కోనసీమ #అమలాపురం #ఉపాధిహామీ #కూలీలు #ఆంధ్రప్రదేశ్ #గ్రామీణాభివృద్ధి #ఉపాధి #రైతులు #ప్రజాసమస్యలు #MGNREGA

అమలాపురంలో ఉపాధి కూలీలకు కనీస సదుపాయాలు కరువు..

<p>అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది&period; మండుటెండల్లో కాలువల వద్ద పనులు చేస్తున్న కూలీలకు కనీస సదుపాయాలు కూడా కల్పించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది&period; అమలాపురం&comma; ఉప్పలగుప్తం&comma; అల్లవరం మండలాల్లోని అనేక గ్రామాల్లో…

Read more