#అనకాపల్లి #హోంమంత్రి #వంగలపూడిఅనిత #సుడిగాలిపర్యటన #ఆంధ్రప్రదేశ్ #రాజకీయవార్తలు #ప్రభుత్వపర్యటన #మంత్రిపర్యటన #తెలుగువార్తలు

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మంత్రి అనిత పర్యటన..

<p>అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత సుడిగాలి పర్యటన నిర్వహించారు&period; పాయకరావుపేట నియోజకవర్గంలో మే 27&comma; 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు&period; పాయకరావుపేట&comma; నక్కపల్లి&comma; ఎస్&period;రాయవరం&comma; కోటవురట్ల మండలాల్లో కళ్యాణ మండపాలు&comma;…

Read more