అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మంత్రి అనిత పర్యటన..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మంత్రి అనిత పర్యటన

Advertisements

<p>అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత సుడిగాలి పర్యటన నిర్వహించారు&period; పాయకరావుపేట నియోజకవర్గంలో మే 27&comma; 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు&period; పాయకరావుపేట&comma; నక్కపల్లి&comma; ఎస్&period;రాయవరం&comma; కోటవురట్ల మండలాల్లో కళ్యాణ మండపాలు&comma; సభా ప్రాంగణాలు&comma; వసతి సదుపాయాలను తనిఖీ చేశారు&period; అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు&period; ఎస్&period;రాయవరం మండలం పెదగుమ్ములూరులో రుద్ర లక్ష్మి&comma; సాయి శంకర్ కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందించారు&period; క్లస్టర్ స్థాయిలో జరిగే మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి అనిత&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..

ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్..