ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

అంగన్వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించిన ప్రభుత్వం…

<p>ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి&period; అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమానికి అంగన్వాడి అనుబంధ సంఘాలు పిలుపునిచ్చాయి&period; దీంతో ఫైర్ స్టేషన్ సెంటర్ లో అంగన్వాడీ మహిళలు బైటాయించి…

Read more