రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతకు పెద్ద ఎత్తున ప్రోత్సహం అందించడం జరుగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. అబ్రహం పేర్కొన్నారు. వారిలో ఉన్న ప్రతిభ ఎంతో ఆకట్టుకుందని ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ లోని శ్రీ సత్యసాయి …
గణపతి
-
-
మీ జాతకంలో కేతుగ్రహ దోషం వున్నప్పుడు మీరు తప్పకుండా తెల్లజిల్లేడుతో చేసిన గణపతిని తప్పకుండా ప్రతి మంగళవారం, గురువారం,ఆదివారం రోజునగరికతో, బెల్లంతో లేక బెల్లెతో చేసిన నైవేద్యాలతో గణపతిని పూజించాలి. కేతువు జాతకంలో బలహీనంగా ఉన్నపుడు మానసిక బలహీనతలు, …
-
జాతకంలో రాహుగ్రహదోషం వున్న వారు తప్పకుండా ప్రతి మంగళవారం, ప్రతి శనివారం నిష్టగా..నియమంగా మట్టితో చేసిన గణపతిని బెల్లం ప్రసాదంగా పెట్టి, గరికతో పూజించాలి. తద్వారా రాహుగ్రహ అనుగ్రహం తప్పక కలుగుతుంది.ఇక మీ జాతక చక్రంలో రాహువు బలహీనముగా …
-
మీ జాతకంలో శనిగ్రహ దోషం వుంటే నల్లరాయిపై చెక్కిన గణపతిని నిత్యం తప్పకుండా పూజించాలి. బెల్లం లేదా బెల్లతో చేసిన కుడుములు నైవేద్యందా సమర్పించాలి. ఈ గణపతిని ఆరాదించే సమయంలో ఎలాంటి చెడు పనులు చేయరాదు. ముసలివారికి, అంగవైకల్యం …
-
మన జాతక చక్రంలో గురుడు బలహీనంతగా ఉన్నట్లయితే.. పసుపు లేదా చందనం లేక బంగారంతో చేసిన గణపతిని ప్రతి గురువారం క్రమం తప్పకుండా ఆరాధించాలి. కనీసం పసుపు రంగులో వున్న గణపతి విగ్రహాన్ని తప్పక పూజించాలి. నియమంగా ప్రతిరోజు …
-
మన జాతక చక్రంలో బుధుడు బలహీనంతగా ఉన్నట్లయితే.. మరకత గణపతిని ఆరాధించాలి. అంటే ముదురు ఆకుపచ్చ రంగులో వున్న గణపతి విగ్రహాన్ని తప్పక పూజించాలి. నియమంగా ప్రతిరోజు గణపతికి గరికతో పూజ చేసి, నానబెట్టిన పెసలు ప్రసాదంగా కొంతమందికి …
-
ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనంగా వుంటాడో ఆ జాతకులు చంద్రగ్రహం అనుగ్రహం కోసం వెండి లేక పాలరాయితో చేసిన గణపతిని నియమంగా క్రమంతప్పకుండా ప్రతి రోజు పూజించాలి. ఇక చంద్రగ్రహ దోషాలు వున్నప్పుడు మనస్సు నిలకడగా లేకపోవుట, భయం, …
-
సూర్యుడు ఎవరి జాతకంలో అయితే బల హీనంగా ఉంటాడో అలాంటి వారు సూర్యగ్రహ అనుగ్రహం కోసం ఎర్రపచందనంతో చేసిన గణపతిని ఆరాధిస్తే తప్పకుండా వారికి రవి గ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక రవి గ్రహం అశుభుడుగా వున్న …
-
మీ జాతకంలో శుక్రదోషం వుంటే తప్పక స్పటిక గణపతిని ప్రతి శుక్రవారం పూజించాలి. శుక్రవార నియమం పాటించాలి. మహిళలకు సహాయకారిగా వుండాలి. చిన్నపిల్లలకు స్వీట్స్ పంచాలి. వితంతువులకు మేలు చేయాలి. ఇక మీ జాతకంలో శుక్రుడు బలహీనము గా …