చంద్రగ్రహణం

తిరుమల శ్రీవారి ఆలయం దర్శనం రద్దు

<p>తిరుమల అక్టోబర్ 29à°¨ చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత పడుతుంది&period; ఎనిమిది గంటలకు పైగా ఆలయం తలుపులు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారులు మూసి వేయనున్నారు&period; 29à°µ తేదీ తెల్లవారుజామున 1&colon;05 నుండి 2&colon;22 à°—à°‚à°Ÿà°² మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది&period; గ్రహణ…

Read more

శ్రీకాళహస్తిలో యధావిధిగా రాహు కేతు సర్ప దోష పూజలు

<p>తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లో నేడు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసారు&period; కాని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం నిత్యము జరిగే అభిషేక సేవలు&comma; రాహు కేతు సర్ప దోష పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయి&period; శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ కాలము నందు…

Read more

బాసర ఆలయంపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్

<p>నిర్మల్ జిల్లా బాసర ఆలయంపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్ పడింది&period; బాసరలో చంద్రగ్రహణం సందర్బంగా అమ్మవారి ఆలయంతో పాటు&comma; అన్ని ఉప ఆలయాలను ఆలయ అధికారులు మూసి వేశారు&period; వేద పండితులు&comma; ఆలయ ఆర్చకులు రేపు ఉదయం సంప్రోక్షణ&comma; హారతి సమర్పిస్తారు&period;…

Read more

ఏపీలో ప్రముఖ దేవాలయాలు మూసివేత

<p>ఏపీలోని ప్రముఖ దేవాలయాలు మూతపడనున్నాయి&period; పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులు మూసివేస్తారు&period; విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసి­à°µà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°Ÿà±à°²à± తెలిపారు&period; నేడు సాయంత్రం 6&period;30 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ…

Read more