తిరుమల శ్రీవారి ఆలయం దర్శనం రద్దు

Tirumala Srivari Temple

Advertisements

&NewLine;<p>తిరుమల అక్టోబర్ 29న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత పడుతుంది&period; ఎనిమిది గంటలకు పైగా ఆలయం తలుపులు టిటిడి అధికారులు మూసి వేయనున్నారు&period; 29వ తేదీ తెల్లవారుజామున 1&colon;05 నుండి 2&colon;22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది&period; గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా 28న రాత్రి 7&colon;05 గంటలకు టీటీడీ అధికారులు ఆలయం మూసివేస్తామన్నారు&period; తిరిగి గ్రహణం విడిచాకా అక్టోబరు 29 తెల్లవారుజామున 3&colon;15 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు&period; చంద్రగ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ&comma; వికలాంగులు మరియు వయోవృద్ధుల దర్శనం రద్దు చేశామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..