#AndhraPradesh #

ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.

<p>ఏపీలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది వాతావరణశాఖ&period;<br &sol;>&NewLine;ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని వెల్లడించింది&period; కోనసీమ&comma; పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు&period; కృష్ణా&comma; గుంటూరు &comma; బాపట్ల జిల్లాల్లో…

Read more

ఇవాళ మంగళగిరిలో దివ్యాంగశక్తి పథకం ప్రారంభోత్సవం.

<p>ఇవాళ మంగళగిరిలో దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు&comma; డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌&period; APSRTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేలా à°ˆ దివ్యాంగ శక్తి పథకాన్ని అమలుచేయనుంది ప్రభుత్వం&period; అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు &OpenCurlyQuote;దివ్యాంగ శక్తి’ని ప్రారంభించనున్నారు&period; గతేడాది…

Read more

జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.

<h4 class&equals;”wp-block-heading”>AP&colon; ఉమ్మడి గుంటూరు జిల్లా<&sol;h4>&NewLine;<p>జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం&period; రెండవ రోజు నామినేషన్ల వేయనున్న ప్రధాన పార్టీలు&period; గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న కిలారి వెంకట రోశయ్య&period; బాపట్ల నియోజకవర్గ వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న…

Read more

మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌

<&sol;p>&NewLine;<p>హైదరాబాద్‌&lpar;Hyderabad&rpar;ను మరో 10 ఏళ్ల పాటు ఏపీ&comma; తెలంగాణ&lpar;Telangana&rpar; ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో à°“ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది&period; ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్ à°ˆ వ్యాజ్యాన్ని…

Read more

ఘనంగా నందమూరి తారకరామారావు వర్థంతి వేడుకలు

<p>పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి&period; పాల్గొన్న బీజేపీ నాయకులు&comma; కార్యకర్తలు&period; à°ˆ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ&period; నందమూరి తారకరామారావు à°’à°• వ్యక్తి కాదు à°’à°• ప్రభంజనం&period;…

Read more

దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం – అచ్చెన్నాయుడు

<p>ఏపీలో నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు&period; దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు&period; మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో…

Read more

శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

<p>భవిష్యత్ తరాలకు గుర్తుండే విధంగా రాయచోటి అభివృద్ధి జరుగుతోందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు&period; అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని వందపడకల ఆసుపత్రి&comma; ఆర్ à°Ÿà°¿ సి బడ్ స్టాండ్ విస్తరణ భవనాల పనులను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష&comma; జిల్లా…

Read more

నూజివీడులో పర్యటించనున్న జగన్‌

<p>నేడు సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు&period; à°ˆ పర్యటనలో 2003 కు మందు అసైన్‌మెంట్‌ భూములకు హక్కు కల్పించడం&comma; కొత్త అసైన్‌మెంట్‌ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో 27&period;41 లక్షల ఎకరాలపై పేదలకు యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు&period;…

Read more

వాతావరణ శాఖ కీలక అప్డేట్

<p>తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది&period; ఇవాళ&comma; రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది&period; దీంతో ఆంధ్రప్రదేశ్&comma; తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది&period;…

Read more

టిడిపి కార్యాలయంలో నరేంద్ర వ్యాఖ్యలు..

<p>గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో&comma; మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ హజరయ్యారు&period; నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు&period; అధికారులను బెదిరించి మా కార్యక్రమాలకు తప్పక…

Read more