టాస్క్ ఫోర్స్ పోలీసులు

ఎర్రచందనం తరలింపు ..

<p>చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల క్రాస్ వద్ద ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు &period; షిఫ్ట్ కారులో తరలిస్తున్న 13 దుంగలను స్వాధీనం చేసుకొని&comma; à°’à°•à°°à°¿ అరెస్టు చేసారు&period; మరో వ్యక్తి పరారీలో ఉన్నారు&period;…

Read more