ఎర్రచందనం తరలింపు ..

Red sandalwood

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల క్రాస్ వద్ద ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు &period; షిఫ్ట్ కారులో తరలిస్తున్న 13 దుంగలను స్వాధీనం చేసుకొని&comma; ఒకరి అరెస్టు చేసారు&period; మరో వ్యక్తి పరారీలో ఉన్నారు&period; పక్కా సమాచారంతో 30 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను వెంటాడి పట్టుకున్నమని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.