Red Sandalwood

ఎర్రచందనం దొంగల అరెస్ట్..

<p>పుత్తూరు డిఎస్పి శ్రీనివాసరావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ&comma; తిరుపతి జిల్లా సత్యవేడు మండలం అమాసిరెడ్డి కండ్రిగలో à°—à°² à°“ ప్రైవేటు ఎర్రచందనం నిల్వ ఉంచే లైసెన్స్ కలిగిన గోడౌన్లో సిబ్బందిపై దాడి చేసారు&period; అక్కడ నుండి ఎర్రచందనం దుంగలు లారీలో…

Read more

ఎర్రచందనం దొంగలు అరెస్ట్

<p>తిరుపతి అటవీప్రాంతం పరిధిలో పోలీసులు10 మంది ఎర్రచందనం దొంగలను అరెస్టు చేసారు&period; భాకరాపేట రేంజ్ లో ఎర్రచందనం దుంగలు లోడ్ చేస్తుండగా పోలీసులు దోంగలను పట్టుకున్నారు&period; 306 కిలోల ఎర్రచందనం దుంగలను&comma; రెండు కార్లు&comma; à°’à°• మోటారు సైకిల్ ను పోలీసు…

Read more

ఎర్రచందనం తరలిస్తున్నదుంగలును పోలీసులు పట్టుకున్నారు..

<p>ఆంధ్రా&comma;తమిళనాడు సరిహద్దులో ఎర్రచందనం దుంగలును తరలిస్తున్న ముఠాను సూళ్లూరుపేట పోలీసులు పట్టుకున్నారు&period; ఎర్రచందనం స్మగ్లర్ల వద్ద నుండి సుమారు 4కోట్ల రూపాయలు విలువచేసే ఎర్రచందనం&comma; రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు&period; తమిళనాడుకు చెందిన 5 గురు స్మగ్లర్లు ఆంద్ర సరిహద్దు పన్నంగాడు…

Read more

ఎర్రచందనం తరలింపు ..

<p>చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల క్రాస్ వద్ద ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు &period; షిఫ్ట్ కారులో తరలిస్తున్న 13 దుంగలను స్వాధీనం చేసుకొని&comma; à°’à°•à°°à°¿ అరెస్టు చేసారు&period; మరో వ్యక్తి పరారీలో ఉన్నారు&period;…

Read more

అటవీశాఖ మెరుపు దాడులు

<p>నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్ల గ్రామ సమీపంలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న 17 ఎర్ర చందనం దుంగలు&comma; కారు&comma;రెండు బైకులు&comma;తమిళనాడుకు చెందిన à°“ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు రాపూరు అటవీ శాఖ రేంజర్ రవీంద్రబాబు తెలిపారు&period;ఆయన మాట్లాడుతూ జిల్లా…

Read more