టీడీపీ

ఇసుక కుంభకోణం కేసు – పాస్ ఓవర్ అడిగిన చంద్రబాబు న్యాయవాదులు..

<p>ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే&period; ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ&period; 1&comma;300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది&period; ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని…

Read more

రింగ్ రోడ్డు కేసు – చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరట..

<p>రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఊరటను కల్పించింది&period; చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది&period; ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను à°ˆ…

Read more

పురంధేశ్వరిపై విజయసాయి రెడ్డి ఫైర్..

<p>ఓవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అనధికారిక గౌరవ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగుతోందని వైసీపీ లీడర్ విజయసాయి రెడ్డి విమర్శించారు&period; ఆమె ఏ ఎండకు à°† గొడుగు పట్టే రకమంటూ మండిపడ్డారు&period; టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం à°†…

Read more

సాధికార యాత్ర పై విమర్శలు..

<p>గుంటూరు జిల్లా టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభకార్&comma; అధికార పార్టీ చేస్తున్న సాధికార యాత్ర పై విమర్శలు చేశారు&period; అర్భన్ పార్టీ కార్యాలయం లో ప్రభాకార్ విలేకర్లతో మాట్లాడుతూ సాధికార యాత్రకు జనంలో వీసమెత్తు స్నందన కూడా లేదన్నారు&period; గుంటూరు…

Read more

బీజేపీపై మరోసారి ఫైర్ – విజయసాయి రెడ్డి

<p>వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు&period; చంద్రబాబు అరెస్ట్ ను à°–à°‚à°¡à°¿à°‚à°šà°¡à°‚&comma; ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరడం వంటి అంశాల నేపథ్యంలో&comma; విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు&period; తాజాగా పురందేశ్వరిపై…

Read more

నేడు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్‌

<p>బీఆర్‌ఎస్‌ అధినేత&comma; సీఎం కేసీఆర్‌ శనివారం కోనాయిపల్లి రానున్నారు&period; తాను సెంటిమెంట్‌à°—à°¾ భావించే వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి&comma; నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు&period; 1983లో టీడీపీ తరఫున తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కేసీఆర్‌&period;&period; ఓటమి పాలయ్యారు&period;…

Read more

టీడీపీ కాదు.. జనసేన మా భాగస్వామ్య పార్టీ – ఎంపీ లక్ష్మణ్

<p>టీడీపీ కాదు&period;&period; జనసేన మా భాగస్వామ్య పార్టీ అని&comma; పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు&comma; ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టంచేశారు&period; ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు&period; తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని&comma;…

Read more

వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా టీడీపీని ఏమీ చేయలేరు

<p>కోర్టు నిబంధనల మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వరకూ చంద్రబాబు కాన్వాయ్ సాగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు&period; బాబుకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు చేస్తే ప్రభుత్వ సలహాదారు రామకృష్ణా రెడ్డి&comma; వైసీపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు&period;…

Read more

చంద్రబాబు బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ పిటిషన్‌

<p>టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది&period; సీఐడీ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా… చంద్రబాబు తరపు న్యాయవాదాలు కౌంటర్ దాఖలు చేశారు&period; ఇరువైపులా వాదనలు…

Read more

పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి విమర్శలు

<p>ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు&period; టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు&period; &&num;8216&semi;సంస్థాగతంగా బీజేపీని ఫణంగా పెట్టి మీ సామాజికవర్గ కుటుంబ పార్టీ అయిన టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని…

Read more