#తెలంగాణ #తెలంగాణపాలిటిక్స్ #రాజకీయాలు #పాలిటికల్‌డెవలప్మెంట్ #బ్రేకింగ్‌న్యూస్ #ఇండియన్‌పాలిటిక్స్ #ప్రస్తుతపరిణామాలు

రైతు రుణమాఫీ రైతు భరోసాపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం..

<p>à°—à°¤ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని&comma; తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు&period; రుణమాఫీ&comma; రైతు భరోసా అంశాలపై…

Read more

మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు..

<p>మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు&period; కాంగ్రెస్‌లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలను కొట్టిపారేస్తూనే&comma; à°—à°¤ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్ నేతలకు ఎదురైన పరిస్థితులను ఆయన గుర్తుచేశారు&period; ఢిల్లీ వేదికగా జరిగిన…

Read more

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి..

<p>తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది&period; ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసిన మాజీ మంత్రి à°Ÿà±€&period;జీవన్ రెడ్డి&comma; ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం&comma; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు&period; కాంగ్రెస్ పార్టీ&comma; ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు…

Read more