#పవన్‌కళ్యాణ్ #రాజమండ్రి #గోదావరి #కాలుష్యం #డిప్యూటీసీఎం #ఆంధ్రప్రదేశ్ #PawanKalyan #Rajahmundry #Godavari #Pollution #DeputyCM #APNews

రాజమండ్రిలో రెండో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..

<p>రాజమండ్రిలో రెండో రోజు పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్&period; గోదావరి కాలుష్యాన్ని పరిశీలించేందుకు మరోసారి బోటుపై ప్రయాణించారు&period; గోదావరిలో ఆంధ్ర పేపర్ మిల్స్ కాలుష్య వ్యర్ధాలు కలిసే ప్రాంతానికి వెళ్లిన పవన్‌ కల్యాణ్‌&period;&period;పేపర్ మిల్ కాలుష్య వ్యర్ధాల శాంపిల్స్ తీయించారు&period;…

Read more