పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగిక దాడి.

<p>పెళ్లి చేసుకుంటానంటూ యువతిని నమ్మించాడు&period; శారీరకంగా లోబర్చుకొని ఎనిమిదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు&period; తాజాగా మరో యువతితో సంబంధం పెట్టుకున్న à°† యువకుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి&comma; రిమాండ్‌కు తరలించారు&period; పోలీసుల కథనం ప్రకారం కోదాడకు చెందిన గంగినేని గణేశ్‌ &lpar;27&rpar;…

Read more