#ప్రకాశంజిల్లా #చీరాల #చెత్తనుంచిసంపద #మున్సిపాలిటీ #ప్రభుత్వపథకం #PrakasamDistrict #Chirala #WasteToWealth #Municipality #AndhraPradesh

చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?

<p>ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో &OpenCurlyDoubleQuote;చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి&period; ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…

Read more