బకాయిలు చెల్లించాలి అని పంచాయతీ కార్మికుల రాస్తారోకో

న్యాయం కోసం పంచాయతీ కార్మికుల పోరాటం…

<p>ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం మంత్రి సురేష్ విలాకాలో బకాయిలు చెల్లించాలంటూ రోడ్డు ఎక్కిన పంచాయతీ కార్మికులు&period; అంబేద్కర్ సెంటర్ వద్ద రాస్తారోకో&period; ఆగిపోయిన వాహనాలు&period; 18 నెలల నుంచి ఆగిపోయిన జీతాలు&period; న్యాయం చేయాలంటూ నినాదాలు చేసిన కార్మికులు&period; వైకాపా నాయకులు సర్ది…

Read more