#మన్యంజిల్లా #అల్లూరి సీతారామరాజు జిల్లా #గిరిజనులు #ఆదివాసీలు #గ్రామీణజీవితం #పేదరికం #అభివృద్ధి #సామాజికసమస్యలు #ఇండియాసోసైటీ #TribalIssues

మన్యం జిల్లాలో గిరిజనల జీవన యాతన..

<p>మన్యం జిల్లాలో గిరిజనుల జీవన పరిస్థితులు ఇంకా మారలేదు&period; జియ్యమ్మవలస మండలం పరిధిలోని చాపరాయిగూడ&comma; బాపన్నగూడ&comma; దీసరిగూడ గ్రామాల ప్రజలు ఇప్పటికీ మౌలిక సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారు&period; ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల వారు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతంగా మారాయి&period;…

Read more