కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని డాక్టర్ వెన్నెల ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజా నౌక,ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెలకు టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు,గద్దర్ అభిమానులు,కళాకారులు …
Tag: