శ్రీరామ్ చిట్స్ మోసాలు

శ్రీరామ్ చిట్స్ మోసాలు బైట పెట్టిన కస్టమర్లు..

<p>శ్రీకాకుళం జిల్లా లో టెక్కలి శ్రీరామ్ చిట్స్ మోసాలు కస్టమర్లు బైట పెట్టారు&period; శ్రీరామ్ చిట్స్ యాజమాన్యం పాత కష్టమర్ à°² డాక్యూమెంట్ లతో లోన్లు వాడుకున్నారు&period; భాదితులకు కోర్టు నోటీసులు రావటం తో ఘరానా మోసం బైట పడింది&period; టెక్కలి…

Read more