శ్రీరామ్ చిట్స్ మోసాలు బైట పెట్టిన కస్టమర్లు..

Shri Ram chits

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా లో టెక్కలి శ్రీరామ్ చిట్స్ మోసాలు కస్టమర్లు బైట పెట్టారు&period; శ్రీరామ్ చిట్స్ యాజమాన్యం పాత కష్టమర్ ల డాక్యూమెంట్ లతో లోన్లు వాడుకున్నారు&period; భాదితులకు కోర్టు నోటీసులు రావటం తో ఘరానా మోసం బైట పడింది&period; టెక్కలి పోలీస్ స్టేషన్ దగ్గర లో ఉన్న శ్రీరామ చిట్స్ ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర గందరగోళం నెలకొంది&period; వినియోగదారుల వద్ద డబ్బులు తీసుకొని యాజమాన్యంకి చెందిన కొందరు సొంత అవసరాలకు డబ్బును వాడుకొని భారం వినియోదారులపై మోపి హింసిస్తున్నారు అంటూ ఒక మహిళ ఆందోళన వ్యక్తం చేసింది&period; ప్రతీ నెల సమయానికి డబ్బులు కట్టినా కట్టలేదంటు హింసిస్తున్నారని మరికొందరు భాదితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; న్యాయం చేయాలంటూ భాదితులు మీడియాను ఆశ్రయించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"leiBfTvL87"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;defeat-the-pride-of-money&sol;amp&sol;">డబ్బు అహంకారాన్ని ఓడించండి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;డబ్బు అహంకారాన్ని ఓడించండి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;defeat-the-pride-of-money&sol;embed&sol;&num;&quest;secret&equals;qY03hR9zZ0&num;&quest;secret&equals;leiBfTvL87" data-secret&equals;"leiBfTvL87" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"TmPHPzfmKk"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;business&sol;bheem-bharat-campaigned-in-many-villages&sol;amp&sol;">పలు గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించిన భీమ్ భరత్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పలు గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించిన భీమ్ భరత్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;business&sol;bheem-bharat-campaigned-in-many-villages&sol;embed&sol;&num;&quest;secret&equals;oRBAuc5ql0&num;&quest;secret&equals;TmPHPzfmKk" data-secret&equals;"TmPHPzfmKk" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.