పాలకొల్లులో నిమ్మల రామానాయుడు అరెస్ట్‌

Nimmala Ramanaidu

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు&period; &&num;8216&semi;పాలకొల్లు చూడు&&num;8217&semi; పేరుతో నిరసన కార్యక్రమంలో భాగంగా పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద వంటా వార్పు కార్యక్రమానికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు&period; దీనికి పోటీగా వైసీపీ నేత గొడాల గోపి ఆధ్వర్యంలో అదే ప్రాంతంలో &&num;8216&semi;నిజం చెబుతాం&&num;8217&semi; నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు&period; అనుమతి లేదంటూ రెండు పార్టీల కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు&period; అయినప్పటికీ నిరసన వ్యక్తం చేసేందుకు టీడీపీ శ్రేణులు&comma; ఎమ్మెల్యే నిమ్మల ఇంటి వద్దకు చేరుకున్నారు&period; మరోవైపు ఎమ్మెల్యేను పోలీసుల గృహనిర్బంధం చేశారు&period; దీంతో పోలీసులు&comma;టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది&period; అయితే పోలీసుల కళ్లుగప్పి ఎమ్మెల్యే రామానాయుడుతో పాటు టీడీపీ&comma; జనసేన కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు&period; వారిని పోలీసులు అడ్డుకున్నారు&period; పోలీసుల తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఈ క్రమంలో జరిగిన పోలీసులు&comma; టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే కిందపడిపోయారు&period; అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"DmGYAa3tC2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;central-government-key-announcement-on-red-sandalwood&sol;amp&sol;">ఎర్రచందనం పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఎర్రచందనం పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;central-government-key-announcement-on-red-sandalwood&sol;embed&sol;&num;&quest;secret&equals;QajUAiBM07&num;&quest;secret&equals;DmGYAa3tC2" data-secret&equals;"DmGYAa3tC2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"WEQlmSaq4R"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-huge-scam-in-the-purchase-of-student-equipment&sol;amp&sol;">విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;a-huge-scam-in-the-purchase-of-student-equipment&sol;embed&sol;&num;&quest;secret&equals;GWZVs6KRb7&num;&quest;secret&equals;WEQlmSaq4R" data-secret&equals;"WEQlmSaq4R" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..