polica

డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్

<p>ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు&period; గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు&period; మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు&period; ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకూ à°ˆ…

Read more

అమెరికాలో ముగ్గురు ఏపీ కిరాతకాలు

<p>అగ్రరాజ్యం అమెరికాలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చేసిన కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి&period; 20 ఏళ్ల విద్యార్థిని బంధించి&comma; తీవ్రంగా హింసిస్తూ వీరు రాక్షసానందం పొందారు&period; దాదాపు 7 నెలల పాటు వారి రాక్షస క్రీడ కొనసాగింది&period; మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్…

Read more

రేపటినుంచి మావోయిస్టు PLGA వారోత్సవాలు

<p>అల్లూరి జిల్లా ఏవోబీ లో డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టు PLGA వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు&period; జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు&period; à°ˆ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు&period; అడుగడుగునా అనుమానితులను సోదా చేస్తున్నారు&period;…

Read more

తిరుమలలో పోలీసులు, టీడీపీ మధ్య వాగ్వివాదం

<p>తిరుమలలో పోలీసులు&comma; టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది&period; చంద్రబాబును కలవడానికి వచ్చిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు&period; తమ నేతను కలవడానికి వస్తే ఎలా ఆపుతారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని…

Read more

శశిధర్ రెడ్డి పై దాడి..!

<p>బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కుమారుడు వాకిటి శశిధర్ రెడ్డి పై దాడి జరిగింది&period; కాంగ్రెస్ కార్యకర్తలు కారు అద్దాలు ధ్వంసం చేశారు&period; మెదక్ జిల్లా బిట్ల తండాలో పోలింగ్ కేంద్రం ఉందని అక్కడకు శశిధర్ రెడ్డి వెళ్లారు&period;…

Read more

తెలంగాణ కొనసాగుతున్న పోలింగ్

<p>తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది&period; ఉదయం 7 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు&period; మొత్తం రెండు గంటల్లో ఉదయం 7 à°—à°‚à°Ÿà°² నుంచి 10 à°—à°‚à°Ÿà°² వరకు రాష్ట్రవ్యాప్తంగా 7&period;78 శాతం పోలింగ్…

Read more

కాంగ్రెస్ కార్యకర్త పై బీఆర్ఎస్ దాడి..!

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్త పై దాడి చేసిన ఘటన వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలో చోటుచేసుకుంది&period; ఎలక్షన్ ప్రచారాల్లో భాగంగా రోడ్డుపై నిలుచుని ఉన్న కాంగ్రెస్ కార్యకర్త పై టీఆర్ఎస్ శ్రేణులు దాడిచేయడంతో వాగ్వాదం…

Read more

ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ వ్యక్తి సజీవ దహనం..!

<p>హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై à°“ వ్యక్తి సజీవ దహనమయ్యాడు&period; à°ˆ ఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది&period; ఆదిభట్ల సమీపంలోని ఓఆర్ఆర్ పై కారులో మంటలు ఎగిసిపడ్డాయి&period; à°ˆ మంటలకు కారులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు&period; కారు కూడా పూర్తిగా…

Read more

ఫిషింగ్ హార్బర్ కేసులో కీలక మలుపు..!

<p>విశాఖ ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు&period; స్థానిక మత్స్యకారులు వాసుపల్లి నాని&comma; అతని మామ సత్యమే à°ˆ ప్రమాదానికి కారణమన్నారు సీపీ రవి శంకర్&period; వీరిద్దరూ అల్లిపల్లి వేంకటేశ్ చెందిన 887 బోటులో మద్యం తాగారని పేర్కొన్నారు&period; అనంతరం…

Read more

శ్రీవారి నడకదారిలో గుండెపోటుతో డీఎస్పీ మృతి

<p>శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ మృతి చెందారు&period; à°’à°• వెయ్యి ఎనిమిది వందల ఐదో మెట్టు వద్ద గుండెపోటుతో ఆయన కుప్పకూలారు&period; ఆస్పత్రి తరలించేలోపే డీఎస్పీ మృతి చెందారు&period; ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా విధుల నిమిత్తం కృపాకర్‌…

Read more