తెలంగాణ కొనసాగుతున్న పోలింగ్

Telangana polling is ongoing

Advertisements

&NewLine;<p>తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది&period; ఉదయం 7 నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు&period; మొత్తం రెండు గంటల్లో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 7&period;78 శాతం పోలింగ్ నమోదు అయింది&period; ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు&period; 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35&comma;655 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 3&period;26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు&period; ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది&period; దాదాపు లక్ష మంది రాష్ట్ర పోలీసులు&comma; కేంద్ర పారామిలిటరీ బలగాలు&comma; ఇతర రాష్ట్రాల హోంగార్డులను ఎలక్షన్ కమిషన్ వినియోగిస్తున్నది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్