#telangana

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయ్ ..

<p>ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు&period; ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు కొనసాగుతాయని తెలిపారు&period; శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‎లో విలేఖరులతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period;…

Read more

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు.

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు&period; పలువురి తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు&period; సీఎల్పీ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ&comma; అసెంబ్లీలో&comma; బయట అనవసర విషయాలు మాట్లాడవద్దని సూచించారు&period; సభకు అన్ని విధాలుగా ప్రిపేర్…

Read more

తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

<p>తెలంగాణలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది&period; ఎన్నికల వాగ్దానం లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం నిధులను à°ˆ నెల 22à°µ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read more

నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.

<p>నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌ వచ్చిందంటే హాలీవుడ్‌ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు&period; ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు&period; హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు…

Read more

తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది.

<p>తెలంగాణలో à°—à°¤ కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది&period; పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్…

Read more

ఆర్ అండ్ బీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష .

<p>రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని&comma; 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు&period; హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి…

Read more

తెలంగాణ సినిమా ప్రియులకు తీపి కబురు.

<p>తెలంగాణలోని సినిమా ప్రియులకు హైకోర్టు తీపికబురు అందించింది&period; ఇకపై థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనుకునే వారు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి అవసరం లేదంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది&period; ఫీజు వసూలుకు ఆస్కారం కలిగించే జీవో నెంబర్ 121ను హైకోర్టు కొట్టేసింది&period;…

Read more

తెలంగాణ కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా

<p>దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల గవర్నర్లు&comma; కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను బదిలీ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది&period; మార్చి 5à°¨ వెలువడిన తాజా ఉత్తర్వుల ప్రకారం&period;&period; తెలంగాణతో పాటు మహారాష్ట్ర&comma; తమిళనాడు&comma; పశ్చిమ బెంగాల్&comma; బీహార్ తదితర రాష్ట్రాలకు కొత్త…

Read more

ఈ నెల 8న ఉదయం 9.30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని

<p>అసెంబ్లీలో ప్రాంగణంలో శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులు చాలా వేగంగా నడుస్తున్నాయని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు&period; à°ˆ నెల 8à°¨ ఉదయం 9&period;30 గంటలకు శాసన మండలి హల్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని&comma; సీఎం రేవంత్ రెడ్డి నూతన…

Read more

అనాథలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు..

<p>రాష్ట్రంలోని అనాథ యువత భవిష్యత్తుకు భరోసానిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది&period; అనాథలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు&comma; ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది&period; సోమవారం సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ…

Read more