#telangana

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

<p>హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది&period; ప్రాజెక్టు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌లను పంపడంతో పాటు ప్రతిపాదిత మార్గాల్లో భూసేకరణపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది&period; ఇందుకోసం 2 వేల 787 కోట్లు కేటాయించారు&period;…

Read more

తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..

<p>తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి&period; వికారాబాద్‌ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి&period; వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్&comma; బీజేపీ డిమాండ్‌ చేశాయి&period; అయితే బీఆర్ఎస్&comma; బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే శాసనసభ మూడు…

Read more

శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…

<p>శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు&period; హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు&period; అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు&period; తొలుత ఏపీలో జరిగిన ఎయిమ్స్‌…

Read more

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

<p>ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది&period; సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు&period; ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది&period; కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక కరిచింది&period; ఎలుక…

Read more

విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడు

<p>మంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల&period; మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు&period; మంచు మనోజ్‌ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు&period; à°ˆ విషయంపై…

Read more

బన్నీ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమేనా…

<p>సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 మూవీ రిలీజ్ రోజు తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది&period; à°ˆ విషయం లో అల్లుఅర్జున్ ఫై కేసు నమోదు అయి ఒకరోజు చంచల్ గూడా జైలు లోనే ఉన్నారు &period; అలుఅర్జున్ à°•à°¿…

Read more

కేటీఆర్ అరెస్టుకు ఏసీబీ రంగం సిద్ధం

<p>ఫార్ములా à°ˆ-కార్ రేస్‌పై విచారణకు గవర్నర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు&period; న్యాయ నిపుణుల సలహా మేరకు గవర్నర్ అనుమతి ఇచ్చారన్నారు&period; ఫార్ములా-à°ˆ రేస్‌తో వచ్చిన పెట్టుబడుల లెక్క ACB తేల్చుతుందన్నారు పొంగులేటి&period; ఫార్ములా-à°ˆ రేస్‌ అవకతవకలపై కేబినెట్‌…

Read more

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప‌రెడ్డి పేరు

<p>రాష్ట్ర విభజన తరువాత వరుసగా తెలంగాణలో వివిధ సంస్థలు&comma; ప్రభుత్వ కార్యాలయాలు&comma; విశ్వవిద్యాలయాల పేర్లు మారుతున్నాయి&period; తాజాగా&comma; సీఎం రేవంత్ రెడ్డి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప‌రెడ్డి పేరు పెడతామని ప్రకటించారు&period; అయితే&comma; రేవంత్ చేసిన కామెంట్స్‌పై సీఎం…

Read more

దమ్ముంటే చర్చకు రా.. రేవంత్ రెడ్డికి

<p>రేవంత్ రెడ్డికి దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు&period; నిత్యం అబద్దాలే ఊపిరిగా బతుకుతున్న రేవంత్ రెడ్డి&period;&period; చిన్న పిల్లల ముందు కూడా చక్కగా అబద్దాలు చెప్పారని ఎద్దేశా చేశారు&period;…

Read more

ఓల్డ్ సిటీ లో పట్టా లెక్కపోతున్న మెట్రో రైలు

<p>ఒరిజినల్ సిటీ అయిన ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ ను త్వరగా పట్టాలు ఎక్కించడానికి సంబంధించిన స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం అయింది&period; సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దాదాపు ఏడున్నర కిలోమీటర్ల నిడివి à°—à°² ఎంజీబీఎస్ &&num;8211&semi; చంద్రాయణ్…

Read more