రేపటినుంచి మావోయిస్టు PLGA వారోత్సవాలు

Maoist PLGA week celebrations from tomorrow

Advertisements

&NewLine;<p>అల్లూరి జిల్లా ఏవోబీ లో డిసెంబర్ 2 నుంచి 8 వరకు మావోయిస్టు PLGA వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు&period; జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు&period; ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు&period; అడుగడుగునా అనుమానితులను సోదా చేస్తున్నారు&period; ప్రత్యేక దళాలతో మావోల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్