డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్

Election counting on December 3

Advertisements

&NewLine;<p>ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు&period; గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెక్షన్ 144 విధించారు&period; మద్యం అమ్మకాలపై కూడా నిషేధం విధించారు&period; ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల సీపీలు సందీప్ శాండిల్య&comma; స్టీఫెన్ రవీంద్ర&comma; డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు&period; కౌంటింగ్ సెంటర్లు&comma; బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు&period; ఐదుగురి కంటే ఎక్కవ మంది గుమిగూడొద్దని&comma; వీధుల్లో బాణసంచా కాల్చొద్దని సూచించారు&period; నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"XxrZcZYz5L"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;ceo-vikasraj&sol;amp&sol;">నేడు సీఈవో వికాస్‌రాజ్‌ను కలవనున్న కాంగ్రెస్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నేడు సీఈవో వికాస్‌రాజ్‌ను కలవనున్న కాంగ్రెస్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;ceo-vikasraj&sol;embed&sol;&num;&quest;secret&equals;lSG2C6Qvq1&num;&quest;secret&equals;XxrZcZYz5L" data-secret&equals;"XxrZcZYz5L" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"QOGkkxnJVl"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;high-level-meeting-at-11-am&sol;amp&sol;">ఉదయం 11 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉదయం 11 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;high-level-meeting-at-11-am&sol;embed&sol;&num;&quest;secret&equals;Jk4sJf7LQJ&num;&quest;secret&equals;QOGkkxnJVl" data-secret&equals;"QOGkkxnJVl" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..