సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి

అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రి…

<p>ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీ మహిళలను ఏడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఏడుపే మిగులుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి అన్నారు&period; కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా సిఐటియు&comma; ఏఐటియుసి&comma; ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో మంగళవారం…

Read more

మహిళల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా?

<p>అంగన్వాడీలు 23 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించి పరిష్కరించని పక్షంలో ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించడానికైనా వెనుకాడేది లేదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి హెచ్చరించారు&period; అంగన్వాడీలు కోరుతున్న వేతనాల పెంపు&comma; గ్రాట్యుటీ అమలు న్యాయమైన కోరికలని…

Read more