A young man found dead in a pond.

చెరువులో శవమై తేలిన యువకుడు..

<p>బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం గ్రామానికి చెందిన హోటల్ యజమాని నాగభూషణం కుమారుడు గోపి&lpar;17&rpar; రెండు రోజులుగా కనబడడం లేదు&period; మంగళవారం ఉదయం కడపనత్తం చెరువులో శవమై తేలాడు&period; సమాచారం అందుకున్న కుటుంబీకులు విలవిస్తూ గోపి మృతదేహాన్ని గుర్తించి ఇంటికి తీసుకువెళ్లారు&period; గోపికి…

Read more