adilabad district news

ఆబ్కారీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళన..

<p>తమ నివాస ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటు చెయ్యడం వల్ల ఇబ్బందులు తలేతున్నాయని ఆబ్కారీ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు&period;<br &sol;>కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం పంచశీల నగర్ ప్రాంతంలో మద్యం షాపు నిర్వహించడం వల్ల పలువురు మద్యం…

Read more

మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి….

<p><strong>మంచిర్యాల జిల్లా<&sol;strong> చెన్నూర్ మండలం సంకారం గ్రామం అటవీ ప్రాంతంలో పెద్ద పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి&period; దీనితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు&period; సంఘటన స్థలాన్ని అటవీ అధికారులు పరిశీలించి మేకలు&comma; ఆవుల కాపలదారులు అడవిలోకి వెళ్లరాదని గ్రామస్థులను…

Read more

అక్రమ మద్యం పట్టివేత..

<p>మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో à°ˆ రోజు సాయంత్రం 7 à°—à°‚à°Ÿà°² సమయంలో పట్టణ అదనపు ఎస్&period;ఐ హరి శేఖర్ సిబ్బందితో పాలచ్చేట్టు దగ్గర దొరల బంగ్లా ఏరియా లో వెహికిల్ చెకింగ్ చేస్తూ ఉండగా à°’à°• కారులో మల్లికార్జున్ నగర్&comma;…

Read more

BRS అభ్యర్ధికి నిరసన జ్వాలలు….

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి BRS అభ్యర్ధి దుర్గం చిన్నయ్యకు నిరసన జ్వాలలు ఎదురవుతున్నాయి&period; ఎటు వెళ్లినా ఓటర్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు&period; అధికారంలో ఉండగా జరిగిన పొరపాట్లు ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారిపోతున్నాయి&period; నాడు మౌనంగా ఉన్న వారు కూడా…

Read more

మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ దాడులు…

<p>మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ దాడులు నిర్వహించారు&period; లంచం తీసుకుంటుండగా మేనేజర్ శ్రీహరి &comma; బిల్ కలెక్టర్ మహేందర్ ను అధికారులు పట్టుకున్నారు&period; ఏసీబీ డిఎస్ పి&lpar; Dsp&rpar; రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం&period;&period; లక్షేట్టిపేట…

Read more

బాల్క సుమన్ కు ఓయూ విద్యార్థుల సెగ…

<p>చెన్నూర్ లో బాల్క సుమన్ కు ఉస్మానియా విద్యార్థుల సెగ తగులుతోంది&period; తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు సీఎం కేసీఆర్ వెన్నంట ఉప్పెనలా కదిలారు&period; అందులో ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థి బాల్క సుమన్ ఒకరు&period; విద్యార్థి రాజకీయాల్లో కీలక భూమిక…

Read more

ఆసిఫాబాద్ లో సీఎం కెసిఆర్ ప్రజా ఆశీర్వాదసభ…

<p>కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జనసందోహంతో హోరెత్తిపోయింది&period; గులాబీ బాస్ అభిమానులు భారీగా à°ˆ సభకు తరలివచ్చారు&period; à°ˆ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఓటు చాలా విలువైనదని…ప్రతి ఒక్కరూ ఓటు…

Read more